ఆర్మీ హవాల్ధార్ కేంద్రే సంజీవ్ అంత్యక్రియల్లోభారీగా పాల్గొన్నా జనం …

4 కిలో మీటర్ల వరకు భారీ ర్యాలీ తో తుది వీడ్కోలు…. రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చొడ : భారత్ ఆర్మీ హావల్దార్ జవాన్ కేంద్రే సంజీవ్ అంత్యక్రియలు బుధవారం రోజు జన సందోహం లో జరిగింది. సుడాన్ దేశంలో ఆర్మీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కేంద్రే సంజీవ్ గుండె పోటు తో మృతిచెందారు. ఇంటికి రావడానికి ప్లైట్ టికెట్ బుక్ చేసుకోగా,బుధవారమే ప్రయాణం ఉండే… కానీ  ఇదే రోజు అనగా అంత్యక్రియల జరగడం తో పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఇచ్చోడ మండలం నర్సాపూర్...