పిల్లల పోషణ పై శ్రద్ద తీసుకోవాలి

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : బుధవారం ఇచ్చొడా మండలంలోని జల్దా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సూపర్ వైజర్ దేవి ఉమా రాణి తనికులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న అతి తీవ్ర పోషణ గల(SAM) పిల్లలను గుర్తించి వారి బరువులు,ఎత్తు,భుజంకొలతలు తీసుకుని అవసరమైన పిల్లలకు డబుల్ రేషన్ ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రం నుండి అందే విధంగా చర్యలు చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు ఈ తెలియచేస్తూ ప్రతి అంగన్వాడీ కేంద్రము లో పౌష్టికాహార లోపాలున్నా పిల్లల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు....