తెలంగాణ కు ఒక న్యాయం …పంజాబ్ కు ఒక న్యాయమా…?

తెలంగాణ భారతదేశంలో భాగం కాదా…? రిపబ్లిక్ హిందుస్థాన్, కుంరం భీం-ఆసిఫాబాద్ : కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి చౌక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు రైతుల మహాధర్నా కార్యక్రమంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … నినాదాలు చేస్తూ తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర...