కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను సంక్షోభంలో నెట్టేస్తున్నారు….

రైతులను ఇబ్బంది పెడితే రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నా గిరిజన నాయకులుసేవాలాల్ బంజారా సంఘం మహిళా నాయకురాలు సక్రీ బాయి రిపబ్లిక్ హిందుస్థాన్ , హైదరాబాద్ :హైదరాబాద్ లో విలేకర్ల సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సక్రీ బాయి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వడ్లు అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారని , యాసంగి వరి వెయ్యదంటు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కోనబోమంటు వరి వెయ్యొదంటు సర్క్యులర్ ఇచ్చిందనీ...