ఈ నెల 15 న రెండు రాష్ట్రాల గవర్నర్లతో ఆదివాసీ నాయకుల సమావేశం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంద్రవెల్లి : ఈనెల 15న ఆదిలాబాద్ జిల్లా లోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై మరియు అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులు వస్తున్నట్లు తుడుం దెబ్బ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11/11/2021 నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంఘ నాయకులతో ముఖ్య సమావేశం జరుగుతుందని తుడుండెబ్బ రాష్ట్ర కార్యదర్శి కడప నగేష్ తెలిపారు. ఆదివాసి సమాజ పెద్దలు, గ్రామ పటెల్ లు, సంఘాల నాయకులు, రాయిసెంటర్ సార్ మెడిలు,...