సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు

రిపబ్లిక్ హిందుస్థాన్,కుంరం భీం - ఆసిఫాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరయ్యే ఆర్థికసహాయం లబ్దిదారులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు  అన్నారు. కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఆసిఫాబాద్ మండలం లోని కిషన్  బాపురావ్ కు రూ.60,000 వేలు, ఆసిఫాబాద్ మండలం...