దండారి ఉత్సవాల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే

రిపబ్లిక్ హిందుస్థాన్ , గుడిహత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గర్కం పెట్ గ్రామంలో జరిగిన దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యాల ను తిలకించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామానికి 20 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజరు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రోడ్డు సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దింతో...