అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు

రిపబ్లిక్ హిందుస్థాన్ , కుంరం భీం ఆసిఫాబాద్ : కుంరంభీము ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కుంరంభీము జిల్లా జడ్పి చైర్మన్ కోవ.లక్ష్మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ , అసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఎమ్మెల్యే కోనేరు కొనప్ప . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామగ్రామనా గ్రామ పంచాయతీ భవనాలు ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది.అని వారు తెలిపారు....