‘గుండాల ‘జంట హత్య కేసులో 12 మంది నిందితులు అరెస్టు
గుండాల గ్రామంలో ప్రశాంత వాతావరణం-జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర. ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో మూడు బృందాలతో పరారీజంట హత్య కేసులో 12 మంది నిందితులు అరెస్టు.లో ఉన్న నిందితుల కోసం గాలింపులు....... గుండాల ప్రజల జీవన విధానంలో మార్పుల కోసం శాశ్వత పరిష్కారానికి చర్యలు...... ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఎస్పి...... రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ జిల్లా : గుండాల గ్రామంలో తలెత్తిన ఘర్షణలకు సంబంధించి 12 మంది నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో...