ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ : ఇచ్చోడ మండలం లోని కామ గిరి గ్రామంలో లో గురువారం రోజున ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన దేవల సంతోష్ గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. గతంలో లో ఈ గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు పొందిన రెండు సంవత్సరాల క్రితం బదిలీపై వెళ్లిన ఈ ఏడాదిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేకంగా సంతోషం సన్మానించారు . ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య విద్యార్థుల భవిష్యత్తుకు పునాది కావున విద్యార్థులు ఈ దశలో...