వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆద్వర్యంలో 50 మంది గిరి రైతులకు శిక్షణ

రిపబ్లిక్ హిందుస్థాన్ , అదిలాబాద్ :వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో 50 మంది గిరిజానా రైతులకు వివిధ రకాల కూరగాయల పంటలు పందిరి పంటల పై శిక్షణ అందించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్త డా. డి మోహన్ దాస్ తెలిపారు . ఈ సందర్భంగా గరిజిన రైతులకు అందించిన శిక్షణ విధానాన్ని తెలియజేశారు . ఈ శిక్షణ అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి మరియు భారత నూనె గింజల పరిశోధన వారి ఆర్థిక సహాయంతో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన గిరిజన ఉప ప్రణాళిక పథకంలో...