ప్రభుత్వం దళితుల ఆర్థిక బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తుంది

ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ రిపబ్లిక్ హిందుస్థాన్ , అదిలాబాద్/గుడిహత్నూర్ : రోజు బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాబూరావు స్వగృహంలో గుడిహత్నూర్‌ మండలానికి చెందిన 11 మంది దళిత లబ్ధిదారులకు ఎస్సి కార్పొరేషన్ ద్వారా 50వేల ఆర్థిక సహాయంను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ దళితుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ సహాయాన్ని వినియోగించాలని సూచించారు . ఆర్థికంగా బలపడాలని అన్నారు .అదే విధంగా గుడిహత్నూర్ చెందిన షేక్...