రాష్ట్ర వ్యాప్తముగా తండా ల అభివృద్ధి లో మేధావులను భాగస్వామ్యం చేయాలి – లైవ్ రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త రమేష్ నాయక్ గుగ్లోత్
2018 నుండి అధికారికంగా లంబాడీల ఐక్య వేదిక తండా దర్శన్ కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం లంబాడీ ఐక్య వేదిక ( లైవ్ ) సైనికులకు శిక్షణ చేస్తూ ఈ రోజు తెలంగాణ లో జాతి పెద్దల కోసం,జాతి మేధావుల కోసం,జాతి కి అత్యవసర సమయం లో కావాల్సిన పనుల కోసం జాతి పెద్దలను, మేధావులను, నాయకులను, ఉద్యోగులను సమన్వయ పరుస్తు ఎక్కడికి అక్కడ జాతికి అండగా ఉంటున్నరు అని లాంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త రమేష్ నాయక్ గుగులోత్ తెలిపారు...