బదిలీపై వెళ్తున్న ప్రథమ శ్రేణి న్యాయమూర్తికి వీడ్కోలు….m

రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : మహబూబ్ నగర్ జిల్లాకి ప్రథమ శ్రేణి న్యాయమూర్తిగా బదిలిపై వెళ్తున్న న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్ ను బోథ్ బార్ అసోసియేషన్ తరపున ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు వారు నాలుగు సంవత్సరాల పాటు బోథ్ కోర్ట్ పరిధిలో లో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు . ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావ్ , సెక్రటరీ పంద్రం శంకర్, ఏజిపి సుభాష్ , సభ్యులు మోహన్ రావ్...