సోయ కు మద్దతు ధర 9000 వేయిలు ప్రకటించాలి

అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం(APMS) జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు విజ్ఞప్తి...... రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంసోయకు మద్దతు ధర రూ,, 9000 ప్రాకటించాలని అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం(APMS) తరుపున ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ,,3950 కాగా ఒక ఎకరాకు ఏజెన్సీ ప్రాంతం లో సరసారి మూడు క్వింటలు దిగుబడి వస్తుంది. అయితే ఒక ఎకరాకు పెట్టుబడి : దుక్కి దున్నడానికి 1200, కూలీల ఖర్చు 1000,...