వ్యవసాయ మోటార్లను దొంగతనం చేసే ఇద్దరు దొంగల అరెస్టు

రిపబ్లిక్ హిందుస్థాన్ , రామగుండం : సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది.వివరాల్లోకి వెళితే….సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ మరియు తన సిబ్బందితో కలిసి విలేజ్ పెట్రోలింగ్ చేస్తుండగా సుద్దాల గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ నెంబర్ AP15B0273 పై రెండు కరెంటు మోటార్ లను పట్టుకొని వస్తుండగా ఎస్సై వారిని ఆపి వారి వివరాలను అడగగా...