గ్రామాల అభివృద్ది పై సర్పంచుల సమావేశం

రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని ఆదివాసీ భావనంలో ఆదివాసీ సర్పంచ్ ల సంఘం సమావేశం నిర్వహించారు., ఈ సందర్బంగా ఆదివాసీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పంద్రం శంకర్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కరానికి సర్పంచ్ లు బాధ్యత తీసుకోవాలని, గ్రామ అభివృద్ధితో పాటు ఆదివాసుల విద్య,ఆర్ధిక ,సామజిక అభివృద్ధికి పాటుపడాలని అన్నారు . సమస్యల పరిష్కరానికి అధికారులతో సమన్వయం కలిసి పనిచేయాలని అన్నారు . ఈ సమావేశం లో కార్యదర్శి...