నింద భరించలేక పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య…..

ఆదిలాబాద్ జిల్లా గుండాల గ్రామంలో ఉద్రిక్తత.... ఇరువర్గాల మధ్య ఘర్షణ... పత్తి చోరీ చేయడానికి వచ్చాడని సర్పరాజ్ అనే యువకుడి ని దేహశుద్ధి చేసిన వైనం...పత్తి చోరికి కాదు.... యువతి పిలిస్తేనే వెళ్ళాను అన్న యువకుడు....అవమాన భారంతో పురుగుల మందు తాగి 13 సంవత్సరాల యువతి ఆత్మహత్య....తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారని ఒక వర్గం ఆరోపణ.... రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలంలోని గుండాల గ్రామంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మృతురాలి తండ్రి షేక్ అష్రఫ్...