ముఖ్రా లో న్యాయ సేవా సదస్సు…

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఇచ్చోడా మండలంలోని ముక్రాకే గ్రామపంచాయతిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జూనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతు ప్రతి బాల్యవివాహాలు , మోటార్ వెహికిల్ చట్టం ,భూతగాదాలు, విద్యాహక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలని అన్నారు. నేరారహిత సమాజానికి కృషి చేయాలని కోరారు. ముక్రా గ్రామపంచాయతీ ఇంకా అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలని కోరుతున్ననని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయవాదులు పంద్రం...