ధరణి సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎంపీ కోమటిరెడ్డి లేఖ… రిపబ్లిక్ హిందూస్థాన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమల్లోకి తెచ్చిన "ధరణి పోర్టల్" తరతరాలుగా భూ వివాదాలతో సతమతమవుతున్న రాష్ట్ర రైతాంగం యొక్క పాత సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెచ్చి పెట్టిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. "కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయినట్లుగా!!…" అన్నదాతల భూ వివాదాలను మరింత క్లిష్టతరం చేసిన ధరణి అభాసుపాలవుతోందని అన్నారు. ధరణి పోర్టల్ ను అమల్లోకి తెచ్చి దాదాపుగా 11...