పత్తి వనంలో గంజాయి మొక్కలు
100 గంజాయి మొక్కలను ద్వంసం చేసిన అధికారులు రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లోని ఉమ్రి బి గ్రామ శివారులో 100 గంజాయి మొక్కలను స్పెషల్ బ్రాంచి అధికారులు పోలీసులు , ఎక్సయిజ్ శాఖ అధికారులతో కలిసి ద్వంసం చేశారు. ఎక్సయిజ్ సిఐ చంద్రమౌళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్రి గ్రామ శివారులో గలా ఆత్రం అమృత రావు, ఆత్రం జంగు, శాంతా పూర్ గ్రామానికి చెందిన సాయి మల్లు చేనులలో దాదాపు 100 గంజాయి మొక్కలను...