కేసీఆర్ మీకు మొగుడిలా కొత్త చీరలు ఇంకా అనేకం ఇస్తుండు… : ఎమ్మెల్యే రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
అయ్యావ్వలు, అత్తమామలు , భర్తలు కూడా కొత్త చీరలు కొనియన్ని రోజుల్లో కేసీఆర్ భర్తల కొత్త చీరలు కొనిస్తుండు... రిపుబ్లిక్ హిందూస్థాన్ , జనగామ : బతుకమ్మ సంబరాలు ల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తెలంగాణ మహిళలను అవమాన పరిచేలా వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రం లో ఏర్పటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కేసీఆర్ ను తెలంగాణ మహిళలందరికి భర్త గా...