పొంచి ఉన్న ప్రమాదం… పట్టింపు లేని యంత్రాంగం

ఇనుము స్థంబాల పై ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా నేరుగా తీగల అమరిక.... కొత్త స్థంబాలు వేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లన అధికారులు.... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగల మరియు స్థంబాల నిర్వహణ వ్యవస్థ గాడి తప్పింది. పాతతరం స్థంబాల పై పరిమితికి మించి తిగలను అధికారులు ప్రతియేటా ఏర్పటు చేస్తున్నారు. ప్రమాదం జరిగితే గాని అధికారులుల్లో చలనంరాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జామిడి గ్రామంలో ఒక పాతకాలం సిమెంట్...