ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి..
ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి దృశ్యం రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : తెలంగాణ అనగారిన వర్గాల భీష్మపితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహానీయుడని కొనియాడారు. బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రమ ఆశ్రయం అని అన్నారు. ఖచ్చితత్వం, నిర్మొహమాటం ఆయన తత్వం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి...