Adilabad : లారీ లో బియ్యం సక్రమమైనదే….!?
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించక ముందే ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి .... విచారణ సమయంలో సాక్షలుగా తన వారికి ఫోన్ చేసి సాక్షులు గా సంతకం తీసుకున్న విచారణ అధికారి.... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నుండి ఓ లారీలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులకు స్థానిక రెవెన్యూ శాఖ అధికారులకు కొందరు వ్యక్తులు సమాచారం అందించారు. దీనితో ప్రజా పంపిణీ వ్యవస్థ ముద్రణ ఉన్న సంచులు నుండి వేరే...