తెరాస పార్టీ నూతన కమిటీలకు సన్మానం…

రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : మండలంలోని ఇచ్చోడ టౌన్ ప్రెసిడెంట్ ను మరియు మండల అనుబంధ కమిటీలను ఇచ్చోడ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదేశాల మేరకు నూతన కమిటీ మెంబర్లను సన్మానించడం జరిగిందని అన్నారు. ఇచ్చోడ టౌన్ అధ్యక్షులు : నర్వడే రమేష్,ఉపాధ్యక్షులు లతీఫ్,ప్రధాన కార్యదర్శి కడమంచి బిముడు,యూత్ అధ్యక్షులు మైల మహేష్,ఎస్సి సెల్ అధ్యక్షులు దుబ్బాక అశోక్,రైతు అధ్యక్షులు గూడూరు...