సమ్మెను విజయవంతం చేయండి….
పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదల కు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 27 న సమ్మె... కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ .. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల...