అకారణంగా కొట్టారని మనస్తాపం చెంది ఒకరి ఆత్మహత్య…..
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవ ల సమయంలో గొడవల ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ఫరిద్ తెలిపిన వివరాల జున్ని గ్రామానికి చెందిన కదం వసంత్ రావ్ అనే వ్యక్తి కి ఒక కొడుకు పెరు కదం నగేష్ (30) , ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రకారం గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవ సమయంలో డాన్స్ చేసే విషయంలో కదం నగేష్ మరియు గ్రామంలో ని సుంకరి పృథ్వి రాజ్,...