Panjab : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ చన్నీ…
ట్వీటర్ లో ప్రకటించిన హారిష్ రావత్.... రిపబ్లిక్ హిందూస్థాన్ , జాతీయం : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ శనివారం రాజీనామా తర్వాత అనిశ్చితి ఆదివారం ముగిసింది. కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం చరణ్ జిత్ చన్నీ ని నియమించారు. ఈ మెరుకు ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హారిష్ రావత్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనను పదే పదే అవమానించారని చెబుతూ శనివారం కెప్టెన్ అమరిందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. నవజ్యోత్...