నేడు తెలంగాణ విమోచన దినోత్సవం….
విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన గోండు పోరాట యోధుడు రాంజీ గొండ్ గూర్చి ప్రత్యేక కథనం..... వెయ్యి ఉరుల మర్రి చెట్టు.... నిజాం సైన్యాన్ని చిత్తుగా ఓడించిన మహా యోధుని పై " రిపబ్లిక్ హిందూస్థాన్ " ప్రత్యేక కథనం పోరాట యోధుడు రాజు రాంజీ గొండ్ రాంజీ గొండ్ అసిఫాబాద్ లో జన్మించారు. రాంజీ గొండ్ అప్పటి కాలంలో ఆదిలాబాద్ , నిర్మల్ , చెన్నూరు , ఉట్నూర్ ప్రాంతాల్లో తన పాలనను కొనసాగుతున్న...