TS : ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్
➧ ఈ నెల 24వ తేదీ నుండి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రిపబ్లిక్ హిందూస్థాన్, ప్రగతి భవన్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు ప్రగతి భవన్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాల పై సీఎం కేసీఆర్ మంత్రులు అధికారుల తో చర్చించారు. మొదటగా కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కెబినెట్ ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు...