వరి వేస్తే ఉరే…!

★ ముసుగులు తీయండి★ రైతన్న కంట కన్నీరు మంచిది కాదు★ వ్యవస్థలు నిర్వీర్యం అయితే రైతు రోడ్డుపైకి ( ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 ప్రత్యేకంగా అందిస్తున్నా కథనం) 'అన్నదాత' ఎంత గొప్ప పదం. మనిషి లక్షల కోట్లు సంపాదించినా… మనిషి బతకడానికి మాత్రం ఆ డబ్బు మింగటానికి, తినడానికి పనికిరాదు. కావల్సింది మాత్రం జస్ట్ నాలుగు మెతుకులు. ఇది మరిచిన సమాజం 'రైతు'ని మరిచింది. ఈ 'లాజిక్' కనిపెట్టిన 'దొర' ముసుగులో వచ్చిండు. ఇప్పుడు బయటపడ్డాడు. వ్యవసాయంపై అవగాహన లేని...