ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ : బోథ్ మండల కేంద్రములోని 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను, 39 మంది లబ్ధిదారులకు ఎస్సి కార్పొరేషన్ యూనిట్లను శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, ఎస్సి కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్ లోన్లను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక ప్రగతికి దోహద పడాలని లబ్దిదారులకు సూచించారు. ఈ కార్యక్రమములో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ సంధ్య రాణి, మండల కన్వీనర్...