దారితప్పిన …. <br>మెయిన్ స్ట్రీం మీడియా

◆ సోషల్ మీడియానే పేదలకు దిక్కు..?◆ కార్పొరేట్ మీడియా దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్◆ సెలబ్రిటీల కోసమేనా...?◆ సామాన్యుడి గోడు మీకు పట్టదా..?◆ ఫాంహౌజ్ సర్కారే.. చెప్పినట్లు మాత్రమే పనిచేస్తుందా? ('రిపబ్లిక్ హిందూస్థాన్'కు ప్రత్యేకం… అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం) తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం అవాంఛనీయ కోణం వైపు పరుగెడుతుందా..? అంటే ఈ సంఘటనలే నిదర్శనం. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టే ధైర్యం కోల్పోయింది. 'లేని మీసాలకు సంపంగి నూనె ' రాసుకొని.. ఉన్నోడి జబ్బలు తమ జబ్బలుగా ఫీలయి.....