Asifabad(KB):సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రిపబ్లిక్ హిందూస్థాన్,ఆసిఫాబాద్: ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరయ్యే ఆర్థికసహాయం లబ్దిదారులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.చెక్కులు పొందిన వారి వివరాలు.... రెబ్బెన మండలం లోని తుంగెడ గ్రామానికి చెందిన దేవాజి కు రూ.60,000 వేలు, ఆసిఫాబాద్ మండలం లోని జాన్కపూర్ కు చెందిన అస్మా కు...