ఈ వైద్య సిబ్బంది చేసిన పనికి యావత్ భారత్ దేశం ఫిదా అయింది…

ఆ గ్రామం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నుర్ మండలం కేంద్రం నుండి 6 కి.మీ.ల దూరం లో ఉంది. వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేదు. 3 కి.మీ. లు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. పైగా ఉదృతంగా ప్రహించే వాగును నడుము లోతు నీరు దాటాలి. ఇదంతా తెలిసి కూడా ఆ వైద్య సిబ్బంది సహహసానికి ఒడిగట్టారూ. బజార్ హత్నుర్ ఆస్పత్రి మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ ,సిహెచ్ఓ డాక్టర్ ఇక్రం , ఏ ఎన్ ఎం అనిత , కానిస్టేబుల్ జంగు ,గిర్ణుర్ సర్పంచ్...