కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తా…

రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ / ఇచ్చోడ : కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షుడు కొత్తూరి లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో …. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ విభాగ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తూరి లక్ష్మణ్ మరియు ఇచ్చోడ మండల్ ఎస్సి సెల్ అధ్యక్షుడు గా ఎన్నికైన పట్ల గోవర్ధన్ ని ఇచ్చోడ మండల కాంగ్రెస్ ముఖ్య...