హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 సం.ల చిన్నారిపై హత్యాచారం, హత్య
తెలుగు మీడియా ఆత్మకు శాంతి (RIP) కలగాలని నెటిజన్ల పోస్టులు.... నెటిజన్ల దెబ్బకు అబాసూపలవుతున్న తెలుగు మీడియా చానెళ్లు.... మౌనం వహిస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..... చిన్నారి అత్యాచారం , హత్య ఘటన పై నెటిజన్లు నిందితుడిని బహిరంగంగా కాల్చిపారేయలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం , హత్య వివరాలు.... ఆరేళ్ల పాపపై ఓ దుర్మార్గుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా, సింగరేణి...