రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక మధ్యలో ఆగిన 108 వాహనం…..
జ్వరం తో బాధపడుతున్న బాలుడ్ని మంచం పై చెరువు దాటించిన వైనం రిపబ్లిక్ హిందూస్థాన్ , సిరికొండ : ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లో ఘటన చూస్తే స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడిచినా దేశ పరిస్థితి ఇలా ఉందా అని అనిపిస్తుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండలానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నాపూర్ తండా గ్రామంలో రాహుల్ అనే పది సంవత్సరాల బాలుడికి గత కొద్దిరోజులుగా తీవ్ర జ్వరం వస్తుంది .ఆదివారం రోజు జ్వరం...