జోష్ మీదున్న తెరాస … గ్రామాల్లో జోరుగా కమిటీల నియామకాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో తెరాస పార్టీ నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఉరకలెత్తే ఉత్సాహముతో రోజుల పదుల గ్రామాల్లో మండల నాయకులు పర్యటిస్తూ గ్రామ కమిటి లను ఎన్నుకుంటున్నారు. పార్టీ అధిష్టాన ఆదేశానుసారం, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచనల మేరకు మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి నాయకత్వములో గ్రామ కమిటీల ఏర్పాటు విజయవంతంగా కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. యువత గ్రామ కమిటీల్లో స్థానం కోసం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని అన్నారు. శనివారం రోజు మాల్యాల...