TSPOLICE : తెలంగాణ రాష్ట్ర మహిళా పోలీసులకు ప్రత్యేక స్థానం ఉంది : ఎస్పీ ఎన్.కోటిరెడ్డి

పోలీస్ స్టేషన్ లో పని చేసే మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదులు....బందోబస్తు లో ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక మొబైల్ టాయిలెట్స్...మహిళా పోలీసుల సేవలు చాలా ఆదర్శవంతమైనవి ----ఎస్పీ ఎన్.కోటిరెడ్డి. రిపబ్లిక్ హిందూస్థాన్, మహబూబాబాద్ జిల్లా : సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని, వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...