ఇచ్చోడా లో రెచ్చిపోతున్న దొంగలు ….
♦️ఇచ్చోడలో వరుస చోరీలు..!♦️భయాందోళనలో ప్రజలు..!♦️ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే నష్టమే..! రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల వలన ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దొంగలు భయం లేకుండా మరో దొంగతనానికి ప్రయత్నించడం మండల కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది. మండల కేంద్రంలో బుధవారం ఒక నగల దుకాణం లో చోరీ దొంగతనం జరిగిన సంఘటన మరువక ముందే మరో చోరీ ప్రయత్నం జరిగింది. సిసి కెమెరా లో రికార్డయిన చోరీ ప్రయత్నం స్థానికులు...