వాతావరణ సూచన…..

వాతావరణ సూచన తేది : 08.09.2021 భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 4 రోజులలో ( 09.09.2021 నుండి 12.09.2021 వరకు ) ఆకాశము మధ్యస్థంగా మేఘావృతమై ఉండును . 09 వ తేదిన 7 మి.మీ ; 10 వ తేదిన 9 మి.మీ .; 11 వ తేదిన 10 మి.మీ ; మరియు 12 వ తేదిన 17 మి.మీ.ల వర్షపాతము...