బిజేపి తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం….
రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి రిపబ్లిక్ హిందూస్థాన్, బజార్ హత్నూర్ : భారతీయ జనతా పార్టీ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు.గురువారం బజార్ హత్నుర్ మండలంలోని మాంజిరం తండా గ్రామంలో ఎంపిపీ అజాడే జయశ్రీ కేవల్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నూతన పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా చేపట్టారు.ముందుగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన జెండా గద్దె వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ భుత్ కమిటీ అధ్యక్షులు కేశ్రోత్ బాబులాల్ చేతుల మీదుగా బీజేపీ జెండా...