గోల్డ్ షాప్ లో దొంగతనం….
1.70 రూపాయల నగలు దోచుకెళ్లిన దొంగలు..... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల కేంద్రంలో ఓ గోల్డ్ షాపులో దొంగతనం జరిగింది. మండల కేంద్రంలో ని సోనార్ గల్లీలో మూసి ఉన్న నగల దుకాణంలో దొంగలు సుమారు లక్ష డెబ్బై వేల రూపాయల నగలను దోచుకెళ్లారు. సిసి కెమేరా లో రికార్డు అయిన దొంగతనం ఇచ్చోడా ఎస్సై ఫరిద్ తెలిపిన వివరాల ప్రకారం .... టెహార్ రమేష్ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాలు గా ఇచ్చోడలో ఓ అద్దె...