అదిలాబాద్ లో కార్డెన్ అండ్ సర్చ్ …
ధ్రువీకరణ పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం అసాంఘిక కార్యకలాపాలపై కార్డన్ అండ్ సెర్చ్ తో ఆకస్మికంగా తనిఖీలు - డిఎస్పీ ఎన్.ఎస్వీ వెంకటేశ్వరరావు రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని బొక్కల గూడా, కొలిపురా కాలనీల్లో పోలీసులు నిర్భంద కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు . 20 మంది పోలీసు అధికారులు 60 మంది పోలీసు సిబ్బందితో కలిసి ఇంటి ఇంటిలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల...