నిర్భంధ తెలంగాణాలో….నిజాయితీ కలం ఎక్కడ..?

★ 'పెన్ను'పై గన్ను★ భావప్రకటన స్వేచ్ఛ..?★ అణిచివేత తర్వాత విస్పోటం◆ నిర్భయంగా రాసే జర్నలిస్టులు ఎంత మంది.?◆ మూతపడ్డ చిన్న, మధ్య తరగతి పత్రికలు◆ బజారున పడ్డ జర్నలిస్టు కుటుంబాలకు దిక్కెవరు.?◆ ప్రకటనల ముసుగులో రూ.500 కోట్లు.! రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయం, భావ ప్రకటన స్వేచ్ఛ రంగాలలో ఉన్న అవినీతిని నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించటమే జర్నలిజం. అది గవర్నర్లు‌, న్యాయాధీశులు, రాజకీయ నాయకులు, పత్రికాధిపతులు ఎవరైనా ఒకటే. అవినీతి రాజ్యమేలుతున్న వేళ జర్నలిస్టులు నిజాలు చెపుతున్నారా.?జర్నలిజం విలువలకు కట్టుబడే జర్నలిస్టులు వార్తలు రాస్తున్నారా..? అధికార...