గ్రామ కార్యవర్గాలే పార్టీకి పట్టు కొమ్మలు …..
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండలంలో తెరాస గ్రామ కమిటీల ఎంపిక ప్రక్రియ జోరుగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇచ్చోడా తెరాస మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.... కన్వీనర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి సంస్థాగత ప్రక్రియ జరిగినప్పుడే పార్టి బలోపేతం అవుతుందని,గ్రామ కార్యవర్గాలే పార్టీకి పట్టుకొమ్మలని, ప్రతి టి.ఆర్.ఎస్ కార్యకర్త బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుకు అండగా నిలిచి , కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని అన్నారు. తెరాస గ్రామ కమిటీల అధ్యక్షులకు నియామక పత్రాలు ఇస్తున్న మండల...