గణేష్ నవరాత్రులను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలి
గణేష్ మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..... గణేష్ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి :సిపి రామగుండము ఈ సంవత్సరం వినాయక చవితి 10-00-2021 నుండి విగ్రహాల స్థాపనతో ప్రారంభమై తేదీ: 20 09-2021వ తుది నిమజ్జన కోదయాత్ర ఊరేగింపుతో ముగుస్తుంది. ఇట్టి శోభయాత్ర జరుపుకోను నేను యంలో సమస్త ప్రజల శాంతి ప్రశాంతత మరియు ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పి.యస్ సమస్త...