తెలంగాణ భవన్ కు స్థలం కేటాయించండి ….
మోదీ నియాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన కేసీఆర్.... ప్రధాని మోడీ తో సీఎం కేసీఆర్ భేటీ.... రిపబ్లిక్ హిందూస్థాన్,న్యూ ఢిల్లీ : న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం కోరారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు. ప్రధానికి అందించిన లేఖలు: ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి.రాష్ట్రంలో...